Friday, April 19, 2024

హుజూరాబాద్‌లో ఈటల ఘన విజయం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల గెలుపొందారు.

ఇక ఈటల విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement