Thursday, April 25, 2024

తెలంగాణ అసెంబ్లీలో ‘RRR’: ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల విజయం సాధించారు. బుధవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈటెల రాజేందర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహా చార్యులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ నేత‌లు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈటల రాజేంద‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ఇక అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ (రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్) క‌న‌ప‌డనున్నారు. 

ఇది కూడా చదవండి:ఆర్టీసీ ప్రైవేటీకరణపై చైర్మన్ బాజిరెడ్డి కీలక వ్యాఖ్య

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

Big Story: ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్.. ఇక నిత్యం ప్రజల్లోనే..

Advertisement

తాజా వార్తలు

Advertisement