Tuesday, April 23, 2024

హుజురాబాద్ ఫలితాలు: 15వ రౌండ్లో ఈటల లీడ్ ఎంతంటే..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు బీజేపీ దూసుకుపోతోంది. 15వ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ లీడ్ సాధించారు. 15వ రౌండ్‌లో ఈటల 2,149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి ఈటలదే పైచేయిగా నిలుస్తోంది. కేవలం, 8, 11వ రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో నిలిచారు. కాగా, గెల్లు శ్రీనివాస్ స్వగ్రామమైన హిమ్మత్‌నగర్‌లో ఈటల రాజేందర్‌కే అత్యధిక ఓట్లు నమోదు అయ్యాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement