Friday, October 4, 2024

DSC – రేవంత్ చేతుల మీదుగా డిఎస్సీ ఫలితాలు విడుద‌ల

హైద‌రాబాద్ – డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో నేడు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..
https://tgdsc.aptonline.in/tgdsc/

Advertisement

తాజా వార్తలు

Advertisement