Sunday, March 26, 2023

లారీకి కరెంటు తీగలు తగిలి డ్రైవర్ మృతి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మొక్కజొన్న లోడుకు కరెంట్ తీగలు తగలడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement