Friday, October 4, 2024

TG: చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ నివాళి..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని … ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు.

మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని సిఎం రేవంత్‌ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement