Friday, December 6, 2024

Center – ప‌న్నుల వాటాను విడుద‌ల చేసిన కేంద్రం

మొత్తం రూ.1,78,173 కోట్లు నిధులు విడుద‌ల‌
తెలంగాణకు రూ.3,745 కోట్లు..
ఏపీకి రూ.7,211 కోట్లు నిధుల పంపిణీ

ఢిల్లీ: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్లు పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.7,211 కోట్లు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement