Wednesday, November 6, 2024

Breaking – గ్రూప్ 1 ప‌రీక్ష‌లో కాపీయింగ్ … స్క్వాడ్ కు చిక్కిన అభ్య‌ర్ధి…

ఇబ్ర‌హీంప‌ట్నం – గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌లో కాపీయింగ్ జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. ఇబ్ర‌హీంప‌ట్నంలోని సివిఆర్ క‌ళాశాల‌లో ఒక అభ్య‌ర్ధి కాపీ చేస్తుండ‌గా స్వ్కాడ్ కు చిక్కాడు.. వెంటనే అత‌డిపై కేసు బుక్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement