Friday, March 29, 2024

Breaking : ఇసుక‌లారీని ఢీకొన్న మ‌రొక ఇసుక‌లారీ.. డ్రైవ‌ర్ మృతి

ఆగి ఉన్న ఇసుక లారీని.. మ‌రొక ఇసుక‌లారీ వెనుక నుండి ఢీకొంది.ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్ర‌మాదం జనగామ జిల్లా పెంబర్తి హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement