Saturday, December 7, 2024

బైక్ ను ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి

బైక్ ను ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బెజ్జూర్ మండలం మర్తిడి వద్ద బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement