Thursday, March 28, 2024

ఉత్త‌మ పంచాయితీగా ముక్రా -కే గ్రామం – అవార్డు స్వీక‌రించిన స‌ర్పంచ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా -కే గ్రామపంచాయితీ ఉత్త‌మ గ్రామ‌పంచాయితీగా ఎన్నికైంది.. ఢిల్లీలో గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ అవార్డును ముక్రా -కే గ్రామపంచాయితీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, సిబ్బంది శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement