Sunday, May 28, 2023

బీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తి.. రేపు లోహకు సిఎం కేసీఆర్

భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ కోసం మహారాష్ట్రలోని లోహాలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. బీఆర్ఎస్ జాతీయ ఆధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం జరిగే బహిరంగ సభకు హాజరై మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీబీ పాటిల్ తో పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బహిరంగ సభ కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంతో పాటు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement