Saturday, April 20, 2024

అల్వాల్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రాసలీలలు

హైదరాబాద్ అల్వాల్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ డాక్టర్ తిపర్తి యాదయ్య రాసలీలలు వెలుగుచూశాయి. రహస్య ప్రదేశంలో ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తుండగా తీసిన  ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తూ.. ఫోటోలు దిగిన సదరు ఆఫీసరే అల్వాల్ వాట్సప్ గ్రూప్ ల్లో పోస్ట్ చేయడంతో అసలు బాగోతం బట్టబయలైంది. ఇవే కాదు గతంలోను యాదయ్య పైన ఇలాంటి ఆరోపణలున్నాయి. ఉప కమిషనర్ యాదయ్యను సస్పెండ్ చేయాలని మహిళా సంఘాల సైతం డిమాండ్ చేస్తున్నాయి. అల్వాల్ బీజేపీ నేతలు ఉప కమిషనర్ తిపర్తి యాదయ్య తీరును నిరసిస్తూ అల్వాల్ సర్కిల్ కార్యాలయం యందు ధర్నా నిర్వహించి ఉప కమిషనర్ ను నిలదీశారు. కమిషనర్  గతంలో ఇలాంటి చాలా జరిగిందని ఇప్పుడు కోడలు అని తపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. తక్షణమే యాదయ్య ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement