Thursday, March 30, 2023

ఐలమ్మ త్యాగం ఎంతో గొప్పది.. గవర్నర్ తమిళిసై

చాకలి ఐలమ్మ త్యాగం ఎంతో గొప్పదని గవర్నర్ తమిళిసై అన్నారు. చాకలి ఐలమ్మకు గవర్నర్ నివాళులర్పించారు. జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలన్నారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement