Tuesday, October 3, 2023

Fake Seeds – నూజీవీడు సీడ్స్ పై వ్య‌వ‌సాయ అధికారుల దాడులు

హైద‌రాబాద్ – నకిలీ విత్తానాల స‌మాచారంతో నూజివీడు సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ ల‌పై వ్య‌వ‌సాయ అధికారులు దాడులు చేప‌ట్టారు.. తెలంగాణాలోని మేడ్చల్‌, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మానకొండూర్‌(కరీంనగర్‌), కొత్తూర్‌(శంషాబాద్‌) ల‌లో ఉన్న నూజివీడు సీడ్స్‌ గోడౌన్లపై ఏక‌కాలంలో పోలీసుల స‌హ‌కారంతో వ్య‌వ‌సాయ అధికారులు దాడులు నిర్వ‌హించి సోదాలు జ‌రుపుతున్నాయి.. ఆయా గోడౌన్ ల వ‌ద్ద పోలీసులు వ‌ల‌య‌కారంగా ఏర్ప‌డి లోపలికి ఏ ఒక్క‌రిని వెళ్ల‌కుండా చూస్తున్నారు.. దీనిపై మరింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement