Thursday, March 23, 2023

ప్రశ్నాపత్రం లీక్‌. . అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రద్దు

హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షను టీఎస్‌పీస్సీ రద్దు చేసింది..ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement