Sunday, April 11, 2021

ఉపాదిహామీ పనుల పరిశీలన..

వేమనపపల్లి : మండలంలోని రాజారం గ్రామపంచాయితీలో జరుగుతున్న ఉపాదిహామీ పనుల్లో భాగంగా జరుగుతున్న ఫారం, పాండ్‌ పనులను ఏపీఓ సత్యప్రసాద్‌ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకుడు సుధాకర్‌, పంచాయితీ కార్యదర్శి పోచం, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News