Saturday, April 10, 2021

వ్యాక్సిన్‌ పంపిణీపై సమీక్ష..

బెల్లంపల్లి : తాళ్ళగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీపై మండల ఏఎన్‌ఎంలకు, ఆశా కార్యకర్తలకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ ఝాన్సీ, హెచ్‌ఈఓ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News