Friday, February 3, 2023

ఆదిలాబాద్ జిల్లాలో టైగర్స్ కలకలం..

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం చోటుచేసుకుంది. భీంపూర్ మండలం తాంసీలో మళ్లీ రెండు పెద్దపులులు కనిపించాయి. లారీ డ్రైవర్ పులులు సంచరించడాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. టైగర్ల సంచారంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement