Sunday, January 16, 2022

భైంసా : బ‌స్సుపై దుండ‌గుల రాళ్ల దాడి

భైంసా డిపోకు చెందిన బ‌స్సుపై దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు. భైంసా నుంచి హైద‌రాబాద్ వెళ్తున్న బ‌స్సుపై దాడి జ‌రిగింది. బ‌స్సు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్ర‌యాణీకులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న‌వీపేట మండ‌లం అబ్బాపూర్ ద‌గ్గ‌ర చోటుచేసుకుంది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News