Tuesday, April 16, 2024

జగిత్యాల కలెక్టర్ గా షేక్ యాస్మిన్ భాష

జగిత్యాల కలెక్టర్ గా షేక్ యాస్మిన్ భాషను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి కలెక్టర్ గా ఉన్న షేక్ యాస్మిన్ జగిత్యాలకు, మంచిర్యాల కలెక్టర్ గా బదిలీ అయిన బడావత్ సంతోష్ కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement