Sunday, August 1, 2021

ముస్లీం సోదరులకు రంజాన్‌ తోఫా ..

మంచిర్యాల : రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లీం సోదరులకు జిల్లా కేంద్రంలోని రాళ్లపేటలో ఐజా కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌ గౌడ్‌ చేతుల మీదుగా రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలైన ముస్లీంలకు పండుగ సామాగ్రితో పాటు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కొండల్‌రావు, మస్జీద్‌ అధ్యక్షుడు సాబీర్‌, అఫ్జల్‌, యూత్‌ అధ్యక్షుడు మోయిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News