Wednesday, April 14, 2021

ఉప ఎన్నికకు పోలింగ్‌ స్టేషన్లు ఖరారు

బెల్లంపల్లి : పట్టణంలోని 30వ వార్డులో ఎన్నికలకు సంబంధించిన రెండు పోలింగ్‌ స్టేషన్లను మున్సిపల్‌ కార్యాలయంలో కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌ విడుదల చేశారు. ఈ పోలింగ్‌ స్టేషన్లపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12వ తేది లోగా మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News