Sunday, April 11, 2021

నాగార్జున సాగర్‌లో జోరుగా ప్రచారం..

బెల్లంపల్లి : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దపుర మండలం ఇంచార్జి ప్రభుత్వవిప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగవత్‌ యాదవ్‌ గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మేకల, గొర్రెల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్‌ యాదవ్‌, గ్రామ సర్పంచ్‌ హాలియమ్మ, రాంజీ యాదవ్‌ల అధ్యక్షతన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News