Thursday, April 18, 2024

నామినేషన్ల ఉపసంహరణ..

బెల్లంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు కౌన్సిల్‌ అభ్యర్థి ఎంపిక కోసం ఉప ఎన్నికలు జరుగగా బిజెపి, కాంగ్రెస్‌ , టీఆర్‌ఎస్‌ ల నుండి నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా బిజెపి, కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement