Tuesday, April 13, 2021

ఎంపీటీసీకి వ్యాక్సిన్..

వేమనపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా నివారణ కోసం మండల తహశిల్దార్‌ మధుసుదన్‌, మండల ఎంపీటీసీ ఆర్‌.సంతోష్‌కుమార్‌, ఏపిఎం ఉమారాణి, మాజీ వైస్‌ ఎంపీపీ బడిల రాజన్నతో పాటు మొత్తం 10 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం తహశిల్దార్‌ మాట్లాడుతూ మండలంలోని ప్రజలంతా ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కరోనా రాకుండా నివారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణ, హెల్త్‌ అసిస్టెంట్‌ బాపు, ఏఎన్‌ఎంలు మంజుల, మాధవి, నీల్వాయి సర్పంచ్‌ గాలి మధు, పూర్ణచందర్‌ రెడ్డి, హబీబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News