Saturday, March 23, 2024

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీఓ..

వేమనపల్లి: మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయితీలో జరుగుతున్న శానిటేషన్‌, పల్లె ప్రగతి పనులను ఇన్స్‌పెక్షన్‌ యాప్‌ ద్వారా ఎంపీఓ అనీల్‌ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికలు, కంపోస్టు షడ్డు పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మోర్ల పద్మ, కార్దర్శి రాములు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement