Friday, April 19, 2024

మోటర్ సైకిల్ దగ్ధం…

చెన్నూర్ : పట్టణంలోని అంబేద్క‌ర్ సర్కిల్ లో సోమవారం ఉదయం కోటపెల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుని మోటర్ సైకిల్ షాట్ సర్క్యూట్ కు గురై దగ్ధమైంది. సంపత్ కూరగాయాలు కొనుగోలు చేసుకొని బైక్ స్టార్ట్ చేయగానే బండి నుంచి మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారు గమనించి మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినప్పటికి వాహనం 70 శాతం కాలిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement