Monday, October 18, 2021

ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

బెల్లంపల్లి : ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ బ్రాహ్మణ పరిషత్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News