Wednesday, March 27, 2024

ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ లు..

బెల్లంపల్లి : ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ ల సమస్యలు, ఇబ్బందులపై మాట్లాడిన ఎమ్మెల్యేను మహిళా సర్పంచులు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి అశోక్‌గౌడ్‌, సర్పంచులు కారుకూరి వెంకటేష్‌, గుర్రాల రాజమల్లు, వేముల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement