Thursday, April 25, 2024

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ..

బెల్లంపల్లి : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం నూతన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తయ్య, బొడ్డు నారాయణ, మాసాడి శ్రీదేవి, రమేష్‌, విఠల్‌, స్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement