Friday, April 19, 2024

మార్కెట్‌ ఏర్పాటు పనుల పరిశీలన..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌ సముదాయాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనులను పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement