Friday, April 19, 2024

నూతన మార్కెట్‌ నిర్మాణ పనులు..

బెల్లంపల్లి : పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్‌, ఎలక్ట్రికల్‌ డీఈ, ఏఈలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement