Sunday, August 1, 2021

మంచిర్యాలలో కొనసాగుతున్న బంద్‌..

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 1వ తేది నుండి 5వ తేది వరకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బంద్‌ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. ఈ బంద్‌ 4వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని వ్యాపార సముదాయాలను స్వచ్చంధంగా మూసివేయడంతో ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్‌ కూడళ్లు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News