Friday, April 19, 2024

ఉచిత అంబలి పంపిణీ

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సేవా సమితీ సభ్యుడు పెద్ది వినయ్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా పెద్ది రజిత-వినయ్‌ దంపతులు ఉచితంగా అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు ఆడె సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement