Wednesday, March 27, 2024

వ్యాయామంతోనే ఆరోగ్యం : ప్ర‌భుత్వ‌ విప్ బాల్క సుమ‌న్‌

ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా మంచిఆరోగ్యం అభిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానం పాత మార్కెట్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లను సోమవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉదయం ఒక గంటపాటు వ్యాయామం చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement