Thursday, April 25, 2024

గ్రీన్‌ షీట్‌ ఏర్పాటు..

బెల్లంపల్లి : తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కల్గకుండా సర్పంచ్‌ గాజుల రంజిత-వెంకటేష్‌గౌడ్‌ గ్రీన్‌ షీట్‌ను కట్టించారు. సర్పంచ్‌ వెంట ఎంపీఓ శ్రీనివాస్‌, కార్యదర్శి లక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement