Friday, October 11, 2024

ఆదిలాబాద్ లో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ ఎంప్లాయిమెంట్ ఆఫీస‌ర్

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఆఫీస‌ర్ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఎంప్లాయిమెంట్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ఎన్జీవో కాంట్రాక్ట‌ర్ వ‌ద్ద నుంచి రూ.2ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement