Sunday, May 16, 2021

సీపీని కలిసిన సీఐ..

మంచిర్యాల : మందమర్రి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు
స్వీకరించిన సీఐ ప్రమోద్‌రావు రామగుండం పోలీస్‌ కమీషనర్‌ వి.సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసులు ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలను పొందే విధంగా సేవలను అందించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News