Wednesday, May 19, 2021

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

బెల్లంపల్లి : సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా మంజూరైన రూ.33వేల చెక్కును ఇందారం కమలకు నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి-ప్రతాప్‌ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చీర్ల సత్తమ్మ-మొండన్న తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు చాలా ఉపయోగపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News