Sunday, April 11, 2021

సీఐగా ముస్కె రాజు..

బెల్లంపల్లి : బెల్లంపల్లి వన్‌టౌన్‌ నూతన సీఐగా ముస్కె రాజు బాధ్యతలను స్వీకరించారు. గతంలో పనిచేసిన బి.రాజు బదిలీలలో భాగంగా రామగుండం కమీషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా ఆసీఫాబాద్‌ క్రైం బ్రాంచ్‌ సీఐగా పనిచేస్తున్న ముస్కె రాజును బెల్లంపల్లి నూతన సీఐగా బాధ్యతలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కాగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో నేరాల నియంత్రణ కోసం కృషి చేస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News