మంచిర్యాల : బైంసాలో జరిగిన ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను మంచిర్యాల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ముదాం మల్లేష్, పుట్ట మధూకర్, ఆకుల సంతోష్, కామెర అర్జున్, మంచాల సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.
బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement