Saturday, May 8, 2021

ఈటెల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం..

మంచిర్యాల : జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బండి వెంకటేష్‌ ఈటెల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీలో జరిగిన అవమానానికి మనస్థాపం చెంది ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని లారీ కింద పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. బండి వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డుపెట్టి ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉంటూ ప్రాణాలను కాపాడుతున్న ఈటెల రాజేందర్‌కు పార్టీలో జరిగిన అవమానాన్ని భరించలేక తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News