Sunday, December 1, 2024

ADB | మహారాష్ట్రలో ఎన్నికల వేళ.. బార్డర్ లో భారీ బందోబస్తు

చెన్నూర్ ఆంధ్రప్రభ: మహారాష్ట్రలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపెళ్లి సరిహద్దు వంతెన వద్ద చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, జాతీయ రహదారి గుండా తెలంగాణ ప్రాంతానికి వేల సంఖ్యల్లో వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో వాహన చోదకులను గోదావరి చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement