Sunday, April 11, 2021

అనాథ శరణాలయంలో పండ్లు పంపిణీ..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్‌లోని అమ్మ అనాథ శరణాలయంలో కోరకొప్పుల సురేందర్‌గౌడ్‌, సరస్వతిల కుమార్తె అశ్విత జన్మదిన వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకొని వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News