Thursday, April 25, 2024

అక్రమ నిర్మాణాల కూల్చివేత..

బెల్లంపల్లి : పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద బూదకలాన్‌ శివారు సర్వేనెంబర్‌ 170లో అక్రమ నిర్మాణాలను తహశిల్దార్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్బంగా తహశిల్దార్‌ మాట్లాడుతూ బెల్లంపల్లిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement