Saturday, April 20, 2024

పరీక్షా ప్యాడ్ల పంపిణీ

కన్నెపల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మెట్‌పల్లిలోని బోగుడగూడెం గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు కృష్ణమూర్తి, రాజమౌళి, కవిత, విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.సంజీవ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement