Friday, March 29, 2024

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి..

నెన్నెల : నెన్నెల గ్రామపంచాయితీ యువతకు సర్పంచ్‌ తోట సుజాత-శ్రీనివాస్‌ క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే ఈ కిట్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పుప్పాల అంజయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement