Thursday, September 23, 2021

నటుడు ఉత్తేజ్ సతీమణి కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. పద్మావతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News