Thursday, April 25, 2024

ఫారెస్ట్ రేంజర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్..

ప్లాంటేషన్​లో పశువులను మేపొద్దన్నడని గొత్తికోయలు ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​పై వేట కొడవలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఖమ్మం హస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ రేంజర్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి వాడిన కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement